ముందే గుర్తిస్తే బ్రెయిన్ ట్యూమర్ ను నివారించవచ్చు : అపోలో వైద్యులు
Clock Of Nellore ( Nellore ) - వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ని పురస్కరించుకొని నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పటల్ లో పత్రికా విలేఖరుల సమావేశం జరిగింది. మెదడుకు వచ్చే వ్యాధుల నివారణకు అపోలో ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక వసతుల గురించి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సీనియర్