ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ : రెండు గంటల తర్వాత పునరుద్ధరణ
Clock Of Nellore ( Buero Report ) - ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెసేజ్ డెలివరీ స్టేటస్‌ను వాట్సాప్ చూపించకపోవడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. వాట్సాప్‌లో డబుల్