1. Home
  2. VPR

Tag: VPR

పాడి రైతులకు మేలు చేయండి : అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సమీక్ష

పాడి రైతులకు మేలు చేయండి : అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - కోవూరు నియోజకవర్గంలో పాడి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం నెల్లూరులోని విపిఆర్‌ నివాసంలో పశుసంవర్థక శాఖ ఏడీలు, పశువైద్యశాల డాక్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన

పద్దతి మార్చుకోండి : వైద్య సిబ్బందిని హెచ్చరించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

పద్దతి మార్చుకోండి : వైద్య సిబ్బందిని హెచ్చరించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Kovur ) - వైద్య సేవలకు సంబంధించి నిర్లక్ష్యాన్ని సహించనని డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిని హెచ్చరించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. బుచ్చిరెడ్డిపాళెం కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో ఆమె గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు.

ప్రజా నాయకురాలు… కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అభినందనల వెల్లువ

ప్రజా నాయకురాలు… కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అభినందనల వెల్లువ

Clock Of Nellore ( Nellore ) - కోవూరు నియోజకవర్గానికి తొలి మహిళా శాసనసభ్యురాలిగా ఘన విజయం సాధించిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోవూరు ఆర్య వైశ్య సంఘ మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని విపిఆర్‌ నివాసానికి చేరుకున్న

ఎంపి వేమిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రతాప్ రెడ్డి

ఎంపి వేమిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రతాప్ రెడ్డి

Clock Of Nellore ( Chennai ) - అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మైన్ ప్రతాప్ సి రెడ్డిని నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డిని ప్రతాప్ రెడ్డి, అపోలో ఎంపి సునీతా రెడ్డిలు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో వ్యవసాయ అధికారుల భేటీ

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో వ్యవసాయ అధికారుల భేటీ

Clock Of Nellore ( Kovur ) - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గురువారం నియోజకవర్గ వ్యవసాయ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరులోని వారి నివాసానికి చేరుకున్న వ్యవసాయశాఖ ఏడీ డి.సుజాత, ఏవో మేరి కమల, నాగార్జున తదితరులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో ప్రత్యేకంగా భేటీ

అభివృద్ధే మా ధ్యేయం… స్పష్టం చేసిన విపిఆర్ దంపతులు : కోవూరులో భారీ రోడ్ షో

అభివృద్ధే మా ధ్యేయం… స్పష్టం చేసిన విపిఆర్ దంపతులు : కోవూరులో భారీ రోడ్ షో

Clock Of Nellore ( Kovur ) - వేమిరెడ్డి దంపతులకు కోవూరు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా వేలాదిగా తరలివచ్చి తమ మద్దతు తెలియజేస్తున్నారు. సైకిల్‌ గుర్గుపై ఓటు వేసి గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. శనివారం నెల్లూరు పార్లమెంట్‌ టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు

తనను గెలిపిస్తే కోవూరు అన్నీ విధాలా అభివృద్ధి : ప్రశాంతి రెడ్డి హామీ

తనను గెలిపిస్తే కోవూరు అన్నీ విధాలా అభివృద్ధి : ప్రశాంతి రెడ్డి హామీ

Clock Of Nellore ( Kovur ) - కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలన్నా... అన్నీ విధాలా అభివృద్ధి చెందాలన్నా... తనను ఆశీర్వదించి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె కొమరిక గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టిడిపి

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలన్న ప్రశాంతి రెడ్డి

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలన్న ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - వైసీపీ ఆరాచక పాలనకు విసుగెత్తిన కోవూరు ప్రజలు స్వచ్చందంగా వచ్చి టిడిపిలో చేరుతున్నారని ఈ పరిణామం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమన్నారు కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. బుధవారం రాత్రి ఆమె నెల్లూరులోని వారి

ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డిపై స్వయంగా పాట పాడిన ఆర్పీ : విడుదల చేసిన వేమిరెడ్డి

ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డిపై స్వయంగా పాట పాడిన ఆర్పీ : విడుదల చేసిన వేమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జబర్ధస్త్ ఫేం కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ గీతాన్ని స్వయంగా ఆయన పాడారు. సింహపురి సింహమేరా... కడుపేదల బంధువేరా... వేమిరెడ్డి... అన్నా వేమిరెడ్డి... అంటూ

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపిలోకి భారీ చేరికలు

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టిడిపిలోకి భారీ చేరికలు

Clock Of Nellore ( Vidavaluru ) - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల తొలి రోజు ఎన్నికల పర్యటన విజయవంతం అయింది. భారీ వలసలతో విడవలూరు మండలం, రామతీర్థంలో సందడి నెలకొంది. నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రశాంతి