పదవికి రాజీనామా చేసిన వవ్వేరు కో – ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మైన్ సూరా
Clock Of Nellore ( Buchireddy Palem ) - నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డి పాళెంలోని వవ్వేరు కో - ఆపరేటివ్ రూరల్ బ్యాంకు ఛైర్మైన్ సూరా శ్రీనివాసులు రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మరో 10 రోజుల్లో పదవీ కాలం ముగియనున్న నేపద్యంలో మంగళవారం తన కార్యాలయంలో