ఎమ్మెల్యే మేకపాటికి మరో సారి అస్వస్థత : చెన్నైకు తరలింపు
Clock Of Nellore ( Udayagiri ) - ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం అస్వస్థతకు గురైనారు. రెండు రోజుల నుండి జరుగుతున్న రాజకీయ సవాళ్ల నేపద్యంలో ఇవాళ ఉదయం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరి వెళ్తుండగా మరో మారు స్వల్పంగా