దొంగతనం నెపంతో గిరిజన బాలుడిపై దాడి… చిల్లకూరులో అమానుషం
Clock Of Nellore ( Chillakuru ) - తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని కడివేడులో అమానుషం జరిగింది. దొంగతనం నెపంతో ఓ గిరిజన బాలుడిపై ఓ వ్యక్తి పాశవికంగా ప్రవర్తించిన సంఘటన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. గిరిజన బాలుడు మేకలు తోలుకుని వెళ్తుండగా సమీపంలోని తోట