త్వరలో ఫాస్టాగ్ కనుమరుగు… ఇకపై ఎంత ప్రయాణిస్తే అంతే వసూలు
Clock Of Nellore ( Delhi ) - కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి, నగదు చెల్లింపులతో ముందుగు సాగే వాహనదారులకు ఫాస్టాగ్ ఆగమనంతో సమయాభావం తప్పింది. టోల్‌ప్లాజాల వద్ద బారులు తీరే పరిస్థితి దూరమైంది. అయితే.. ఫాస్టాగ్ విధానం త్వరలో కనుమరుగు కానుంది. దాని స్థానంలో ఉపగ్రహ ఆధారిత