హాస్టల్స్ విద్యార్ధుల పరిస్థితి దారుణం : పరిష్కరించాలన్న TNSF నేతలు
Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ విద్యార్ధుల పరిస్థితి రోడ్డు మార్జిన్లలో నిద్రించే అనాథల కన్నా దారుణంగా ఉందని తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ( TNSF ) నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ అమృల్లా తీవ్ర స్థాయిలో విమర్శించారు. హాస్టల్స్