నెల్లూరు కోర్టులో చోరీ కేసు : సిబిఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు
Clock Of Nellore ( Amaravathi & Nellore ) - రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీనా నెల్లూరులోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉన్న 4వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు రికార్డు రూంలో జరిగిన దొంగతనం