నెల్లూరుజిల్లాలో దారుణం… పెళ్లికి నో చెప్పిందని యువతిని కాల్చి చంపిన ప్రేమోన్మాది
Clock Of Nellore ( Podalakur ) - నెల్లూరుజిల్లాలో విషాదం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి బలైంది. పెళ్లికి ఒప్పుకోవాలని నేరుగా యువతి ఇంటికి వెళ్లి బెదిరించిన ప్రేమోన్మాది ఆమెపై తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత అక్కడి నుండి పరారయ్యి కొద్ది దూరంలోనే తాను