ఉగాది తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నరసింహకొండపై ఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానానికి సంభందించి పాలక మండలి రూపొందించిన ఉగాది తెలుగు క్యాలెండర్ ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( MLA KotamReddy )ఆవిష్కరించారు. ఆదివారం తన కార్యాలయంలో వైసీపి