తేడా గమనించండి… టిడిపిని గెలిపించండి : మహిళా మణులకు కోటంరెడ్డి విజ్ఞప్తి
Clock Of Nellore ( Nellore ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో ఒక్క సారి తేడాను గమనించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఏ రంగంలోనైనా