నెల్లూరులో స్వచ్ఛతా లీగ్ ర్యాలీ – పరిసరాలను శుభ్రం చేసిన మేయర్, కమిషనర్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరాన్ని పర్యావరణ హితమైన స్వచ్ఛతతో ఉంచేందుకు ప్రజలంతా సహకరించాలని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ హరిత ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో "ఇండియన్ స్వచ్ఛతా