ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరుజిల్లా పర్యటన : ఎల్లుండి మంత్రి లోకేష్ రాక
Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అనగా శనివారం నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి నుండి ఆయన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆయన పర్యటన వివరాలను జిల్లా అధికారులు ఖరారు చేశారు. ఉదయం 11 గంటలా 45 నిముషాలకు