సూళ్లూరుపేటకు ” సరైనోడు ” : సిఐగా బాధ్యతలు స్వీకరించిన మధుబాబు
Clock Of Nellore ( Sullurpeta ) - నేరాల నియంత్రణ, నేరాల ఛేదన, శాంతి భద్రతలను కాపాడటంలో సరైనోడుగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఇన్ స్పెక్టర్ మధుబాబు... సూళ్లూరుపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని వివిధ పోలీస్ స్టేషన్లలో సిఐగా, స్పెషల్