మెడికవర్ లో దీపావళి వేడుకలు : లక్ష్మీ పూజ చేసిన వైద్యులు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో బుధవారం దీపావళి వేడుకలు జరిగాయి. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి,