వికలాంగులకు కృత్రిమ అవయవాలు – పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు
Clock Of Nellore ( Nellore ) - ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలందించడంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. శనివారం నెల్లూరులోని రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో రాజ్మల్ కేమ్ భండారి ఫౌండేషన్