కాకాణి చేతుల మీదుగా హౌసింగ్ కాలనీ ప్రారంభం… మరింత అభివృద్ధి చేస్తానని హామీ
Clock Of Nellore ( TP Gudur ) - నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం, మండపం పంచాయితీలోని ఇసుకదొరువు గ్రామం తరలింపు కార్యక్రమం ఆదివారం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. స్థానికంగా ఉన్న సెంబ్ కార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణలో భాగంగా