నెల్లూరు నుండి ఉదయగిరికి మంత్రి మేకపాటి అంతిమ యాత్ర రూట్ మ్యాప్
Clock Of Nellore ( Nellore ) - గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్నాయి. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహం ప్రజల సందర్శనార్ధం నెల్లూరులోని వారి నివాసంలో ఉంచారు. రేపు