ఎమ్మెల్యే కోటంరెడ్డికి జై కొట్టిన సీనియర్ న్యాయవాది వేనాటి – ఆయన శిష్యులు కూడా
Clock Of Nellore ( Nellore ) - సీనియర్ న్యాయవాది, ఆనం కుటుంబానికి అత్యంత ముఖ్యులు, ఏపి బార్ కౌన్సిల్ సభ్యులు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి... నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జై కొట్టారు. రాజకీయ పరిశీలకులు ఆశ్యర్యపడేలా శనివారం ఆయన కోటంరెడ్డిని కలిశారు.