సమస్యకు 100 శాతం పరిష్కారం : కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - ఎన్నికల నేపద్యంలో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. గతంలో స్పందనగా ఉన్న పేరును ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చింది. సమస్య 100 శాతం పరిష్కారం