నెల్లూరు పోలీస్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ : పోలీస్ ఆయుధాల ప్రదర్శన
Clock Of Nellore ( Nellore ) - పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి సుమారు వెయ్యి మంది విద్యార్ధులు