అక్టోబర్ 2న నెల్లూరులో శాంతియుత ర్యాలీ : వెల్లడించిన టిడిపి నేతలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు జిల్లా ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ