పడుగుపాడు పంచాయితీని అభినందించిన కలెక్టర్ చక్రధర్ బాబు
Clock Of Nellore ( Nellore ) - విద్యుత్ పొదువు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ అంశంలో భాగంగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని సాధించిన కోవూరు మండలం, పడుగుపాడు గ్రామ పంచాయతీని నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. విద్యుత్ పొదుపు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణలో భాగంగా పడుగుపాడు