అవయవ దానం చేయండి … ప్రాణదాతలు కండి… కలెక్టర్ ఆనంద్ పిలుపు
Clock Of Nellore ( Nellore ) - అవయవదానం పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జీవన్ ధాన్ సంస్థ, అపోలో, మెడికవర్, కిమ్స్, నారాయణ, ఏసీ