‘అతడో ఆర్మీ జవాన్.. పోర్న్ చూసే అలవాటు ఉంది.. కామ వాంఛ తీర్చుకునేందుకు..’
Clock Of Nellore ( Prakasam ) - ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లిలో పదిరోజుల క్రితం హత్యకు గురైన బాలుడి కేసును పోలీసులు చేధించారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూమా శ్రీనాథ్ (11) తాటిచెర్ల మోటు జడ్పీ పాఠశాలలో