MP మాగుంటకు అస్వస్థత : అపోలో హాస్పిటల్ లో గుండె బైపాస్ సర్జరీ
Clock Of Nellore ( Chennai ) - ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతకు గురైనారు. నిన్న చెన్నైలోని వారి నివాసంలో ఉండగా ఛాతి నొప్పి రాగా వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక పరీక్షలతో పాటూ యాంజియోగ్రామ్ పరీక్షలను