మహిళా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయండి… పిలుపునిచ్చిన ఆనం అరుణమ్మ
Clock Of Nellore ( Nellore ) - ఈనెల 8వ తేదీనా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నెల్లూరుజిల్లాలోని మహిళా ప్రజా ప్రతినిధులంతా విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ ఛైర్ - పర్సన్ ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరులోని జడ్పీ