రెండేళ్ల పాలన ఎంతో సంతృప్తినిచ్చింది : జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని 46 మండలాల అభివృద్ధే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు ఆమె