VR హైస్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు : పరిశీలించిన పొంగూరు షరణి
Clock Of Nellore ( Nellore ) - పేదపిల్లలకు డిజిటల్ విద్య అందించాలన్న తన తండ్రి కల నెరవేరబోతోందని మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఊహలకు అందని విధంగా సిద్దమైన నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ను జులై 6 వ తేదీన విధ్యాశాఖా