1. Home
  2. Nellore Tourisim Placess

Tag: Nellore Tourisim Placess

తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి కందుల దుర్గేష్

తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి కందుల దుర్గేష్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలోని తీర ప్రాంతాల్లో ఉన్న బీచ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. తోటపల్లి గూడూరు మండలం, కొత్త కోడూరు బీచ్ వద్ద టూరిజం రిసార్ట్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు.