ముఖ్యమంత్రి జగన్ కు నెల్లూరులో స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు…
Clock Of Nellore ( Nellore ) - దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పోలీస్ కవాతు మైదానంలో స్వాగతం పలికారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయంకు ప్రత్యేక విమానంలో