ఎమ్మెల్యే కోటంరెడ్డికి ముస్లింల సత్కారం : ఎప్పుడూ అండగా ఉంటామని హామీ
Clock Of Nellore ( Nellore ) - తమ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడంతో పాటూ తమ అండగా ఉంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని పలువురు ముస్లింలు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం 34వ డివిజన్ లోని ప్రగతి