బడ్జెట్ సమావేశం ప్రశాంతం : వన్ ఉమెన్ షోగా వ్యవహరించిన మేయర్ స్రవంతి
Clock Of Nellore ( Nellore ) - వన్ మ్యాన్ షో అంటారు కదా... కానీ ఇక్కడ మాత్రం వన్ ఉమెన్ షో జరిగింది. రాజకీయ అనుభవం లేదు ఉన్నతందా కేవలం చదువు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ఎత్తుగడలను ప్రదర్శించిన నెల్లూరు నగర మేయర్ స్రవంతి