జిల్లా గ్రంథాలయంకు నూతన పుస్తకాలు… ఎంపిక చేసిన ఛైర్ పర్సన్ దొంతు శారద
Clock Of Nellore ( Nellore ) - విజ్ఞాన భాండాగారాలయిన గ్రంథాలయాలను బలోపేతం చేయడం ద్వారా జిల్లా గ్రంధాలయ సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ సంస్థ నెల్లూరు జిల్లా చైర్ పర్సన్ దొంతు శారద పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేట లోని జిల్లా గ్రంథాలయ