సమరయోధుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్, అధికారుల సన్మానం
Clock Of Nellore ( Nellore ) - ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను తెలుసుకొని వారి నుండి స్ఫూర్తి పొంది దేశం పట్ల నేటితరం యువత అంకితభావంతో మెలగాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లూరు నగరంలోని