నెల్లూరు కలెక్టర్ గా హరి నారాయణన్ బాధ్యతల స్వీకరణ – జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాకు నూతన కలెక్టర్ గా నియమితులైన యం. హరి నారాయణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ కు చేరుకుని వేద పండితుల ఆశీర్వచనం తర్వాత జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు