1. Home
  2. Nellore Civil Supplys Scame

Tag: Nellore Civil Supplys Scame

జిల్లాలో గ్యాస్ కొరత లేదు : గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో జేసి సమీక్ష

జిల్లాలో గ్యాస్ కొరత లేదు : గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో జేసి సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ నిల్వలు సరిపడ ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పౌరసరఫరాల

సూళ్లూరుపేట ఆర్డీఓ రోజ్ మాండ్ అరెస్ట్ : ఆస్తులను జప్తు చేయనున్న ACB

సూళ్లూరుపేట ఆర్డీఓ రోజ్ మాండ్ అరెస్ట్ : ఆస్తులను జప్తు చేయనున్న ACB

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌరసరఫరాల శాఖ కుంభకోణంలో కీలకమైన చర్యకు ఉపక్రమించారు అధికారులు. గత కొన్నేళ్లుగా పౌరసరఫరాల శాఖకు సంభందించిన నగదును తమ సొంత ఖాతాలకు మళ్లించుకుని అవినీతికి పాల్పడ్డారు. ఈ భారీ కుంభకోణం ఇటీవలే వెలుగుచూసింది. నెల్లూరుజిల్లా జాయింట్ కలెక్టర్

దోచింది ఎక్కడ దాచారో చెప్పండి : సివిల్ సప్లైస్ కుంభకోణ నిందితులకు ఏసిబి ప్రశ్నలు

దోచింది ఎక్కడ దాచారో చెప్పండి : సివిల్ సప్లైస్ కుంభకోణ నిందితులకు ఏసిబి ప్రశ్నలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌర సరఫరాల సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తును అవినీతి నిరోధకశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే నిందితుల ఆస్తులపై దృష్టిసారించిన అధికారులు వారిని స్వయంగా విచారించాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ లో

ప్రభుత్వ సొమ్ము నొక్కేసి బార్ ఏర్పాటు : నెల్లూరులో సీజ్ చేసిన ఏసిబి అధికారులు

ప్రభుత్వ సొమ్ము నొక్కేసి బార్ ఏర్పాటు : నెల్లూరులో సీజ్ చేసిన ఏసిబి అధికారులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌర సరఫరాల సంస్థలో జరిగిన 40 కోట్ల కుంభకోణానికి సంభందించి ఏసిబి అధికారులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంభందించిన 40 కోట్లను తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్న పౌర సరఫరాల సంస్థ మాజీ డిఎం

నెల్లూరు సివిల్ సప్లైస్ కుంభకోణం కేసు : రాష్ట్ర వ్యాప్తంగా ఏసిబి సోదాలు

నెల్లూరు సివిల్ సప్లైస్ కుంభకోణం కేసు : రాష్ట్ర వ్యాప్తంగా ఏసిబి సోదాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌర సరఫరాల శాఖలో ధాన్యం కొనుగోళ్లకు సంభందించిన సుమారు 40 కోట్ల రూపాయలు కాజేసిన కేసులో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. 40 కోట్లు కాజేసిన కుంభకోణంలో మొత్తం 32 మందిని దోషులుగా తేల్చారు. వారిలో

సిఐడి విచారణకు పౌరసరఫరాల శాఖ కుంభకోణం – మొత్తం 32 మంది దొంగలు

సిఐడి విచారణకు పౌరసరఫరాల శాఖ కుంభకోణం – మొత్తం 32 మంది దొంగలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లా పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం కేసులో సమగ్ర నివేదికను సివిల్ సప్లయిస్ కమిషనర్, ఎండీలతో పాటు కలెక్టర్ చక్రధర్ బాబుకు జేసి అందజేశారు. జేసీ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ ఆడిట్లో భాగంగా గత నెలలో

పౌర సరఫరాల శాఖ కుంభకోణం వెయ్యి కోట్లు పైనే : సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన సోమిరెడ్డి

పౌర సరఫరాల శాఖ కుంభకోణం వెయ్యి కోట్లు పైనే : సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన సోమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌర సరఫరాల శాఖలో వెలుగుచూసిన కుంభకోణం వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని, ఈ కుంభకోణంలో దోషులను తేల్చేందుకు సిబిఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని

సివిల్ సప్లై కుంభకోణంలో జిల్లా మంత్రి హస్తం : ఆరోపించిన సోమిరెడ్డి

సివిల్ సప్లై కుంభకోణంలో జిల్లా మంత్రి హస్తం : ఆరోపించిన సోమిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌర సరఫరాల సంస్థలో జరిగిన కోట్ల రూపాయల కుంభకోణం వెనుక జిల్లా మంత్రి హస్తం ఉందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రికి తెలియకుండా ఇంత పెద్ద