నెల్లూరు సిటీ వైసీపి సమన్వయకర్తలుగా ఆనం విజయ, చంద్రశేఖర్ రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపి అభ్యర్ధి ఖలీల్ అహ్మద్ గెలుపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్ఠి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపి అభ్యర్ధిగా పంపగా ఆయన స్థానంలో డిప్యూటీ మేయర్ గా