సర్కారు వారి పాట : ఈనెల 25న జైలు మామిడి కాయల వేలం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సెంట్రల్ జైలు ఆవరణలో ఉన్న మామిడి చెట్లకు సంబంధించిన మామిడి కాయలు, పండ్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ జైలు ఆవరణలో గల 104 మామిడి చెట్లకు