రాంగ్ రూట్ లో వచ్చే వాహనదారులపై కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ హెచ్చరిక
Clock Of Nellore ( Nellore ) - రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలను సత్వరమే చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని