త్వరలో అందుబాటులోకి ఏసి బస్ షెల్టర్లు : వెల్లడించిన కమిషనర్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని జి.ఎన్.టి ప్రధాన రోడ్డులో నిర్మించిన 6 ఏసి బస్ షెల్టర్లలో అన్ని సదుపాయాలను కల్పించి ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూర్య తేజ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక గాంధీ బొమ్మ