అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్ఠం : మాజీ మంత్రి అనీల్ వెల్లడి
Clock Of Nellore ( Nellore ) - రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్ఠంగా భావిస్తున్నానని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు 13వ డివిజన్ పరిధిలోని ఎలమవారిదిన్నెలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్