ప్రసన్న గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యాఖ్య
Clock Of Nellore ( Kovur ) - దోచుకోవడం, దాచుకోవడమే పనిగా గత ఐదేళ్లు పాలించిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేతలను నిలుపుకోలేని అసమర్ధ నాయకుడు ప్రసన్న