వేసవి సెలవుల్లో నాడు – నేడు పనులు పూర్తి కావాలి : అధికారులకు కలెక్టర్ ఆదేశం
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో నాడు - నేడు పథకం కింద రెండో విడత ఎంపిక చేసిన 889 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ( Collector Chakradhar Babu )