పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి… ఎస్సీ, ఎస్టీలకు మేయర్ స్రవంతి పిలుపు
Clock Of Nellore ( Nellore ) - బంధనాలు, భయాలు వీడి ధైర్యంగా ముందుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి తోడ్పాటును అందిస్తున్నాయని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి విజ్ఞప్తి చేశారు. ఏపి దళిత