ఘనంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి జన్మదిన వేడుకలు – పలు చోట్ల సేవా కార్యక్రమాలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం నెల్లూరులో ఘనంగా జరిగాయి. పలువురు అభిమానులు ఆయనకు పుష్ప గుచ్చాలు సమర్పించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అతిపెద్ద