ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలి : అధికారులతో మంత్రి కాకాణి సమీక్ష
Clock Of Nellore ( Nellore ) - ఈ నెల 6వ తేదీన జరిగే ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల