ఈనెల 11 నుంచి గడప గడపకూ కోటంరెడ్డి… సంఘీభావంగా రక్తదానం
Clock Of Nellore ( Nellore ) - నియోజకవర్గంలోని ప్రతీ గడపకూ వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రతీ ఒక్కర్నీ పలకరించాలన్న సంకల్పంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగనన్న మాట - గడప గడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.