ఇంటి వద్దకే మెడికవర్ ఆరోగ్య సేవలు… బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి కాకాణి
Clock Of Nellore ( Nellore ) - అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన స్పెషలిస్ట్ ల చే రోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తూ బెస్ట్ హాస్పిటల్ గా ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్... ప్రజల కోసం మరో సేవను ప్రారంభించింది ( Nellore